Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్దానిక ఎన్నికలకు సిద్దంగా ఉండాలి - కాంగ్రెస్

Follow Udayam on Google
యస్.యస్. పట్నాయక్ Sep 18, 2026 5:54 PM విజయనగరంGeneral
స్దానిక ఎన్నికలకు సిద్దంగా ఉండాలి - కాంగ్రెస్ - Udayam
త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా సిద్ధంగా ఉండాలని కాంగ్రెస్ DCC మన్యం జిల్లా అధ్యక్షులు వంగల దాలినాయుడు పిలుపునిచ్చారు. శుక్రవారం కొమరాడ మండలంలోని డంగభద్రలో కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడుతూ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందన్నారు. జిల్లాలోని ప్రతి కాంగ్రెస్ నాయకుడు, కార్యకర్త, అభిమానులు‌ సిద్ధపడాలన్నారు.

Comments

G
Loading comments...