Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టీఆర్ఎస్‌లో 100 మంది చేరిక

Follow Udayam on Google
Harika Nov 02, 2026 7:15 PM రాజన్న సిరిసిల్లGeneral
టీఆర్ఎస్‌లో 100 మంది చేరిక - Udayam
సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం రాళ్లపేటలో సోమవారం సుమారు 100 మంది టీఆర్ఎస్‌లో చేరారు. ఉపసర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు గౌరు రాజశేఖర్‌ ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి. సిరిసిల్ల నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ మజీద్‌ తదితర నాయకులు వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మహిళలు ‘కవితక్కను ముఖ్యమంత్రిని చేసుకుంటాం’ అంటూ నినాదాలు చేశారు.

Comments

G
Loading comments...