వార్తలకు తిరిగి వెళ్లండి

నిద్రలో ఉన్నప్పుడు ఒక్కసారిగా కిందకు పడిపోతున్నట్లు అనిపించి ఉలికిపడటాన్ని ‘హిప్నిక్ జెర్క్’ అంటారు. నిద్రలోకి జారుకునే సమయంలో కండరాలు అకస్మాత్తుగా కుదించుకోవడం వల్ల ఇది జరుగుతుందని స్లీప్ ఫౌండేషన్ తెలిపింది.
ఇది సాధారణంగా ప్రమాదకరం కాదు. అయితే తరచుగా జరిగితే లేదా నిద్రకు అంతరాయం కలిగిస్తే వైద్యుడిని సంప్రదించడం మంచిది.
Comments
Loading comments...

