Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

36 ఏళ్ల తర్వాత .. ఫిఫా ప్రపంచకప్‌లో స్కాట్లాండ్‌ విజయం!

Follow Udayam on Google
Karan Jun 14, 2026 11:25 AM జాతీయంక్రీడలు
36 ఏళ్ల తర్వాత .. ఫిఫా ప్రపంచకప్‌లో స్కాట్లాండ్‌ విజయం! - Udayam
ఫిఫా ప్రపంచకప్‌లో స్కాట్లాండ్‌ 36 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించింది. హైతీతో జరిగిన తమ తొలి మ్యాచ్‌లో 1-0 తేడాతో గెలుపొంది చారిత్రక విజయాన్ని నమోదు చేసింది. 28వ నిమిషంలో జాన్ మెక్‌గిన్‌ చేసిన ఏకైక గోల్ ఆ జట్టుకు ఈ అద్భుత విజయాన్ని అందించింది. స్కాట్లాండ్ ప్రపంచకప్‌లో చివరిసారిగా 1990లో స్వీడన్‌పై గెలుపొందడం గమనార్హం.

Comments

G
Loading comments...