Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రీమియం బ్రాండ్‌ను ప్రారంభించిన యువరాజ్ సింగ్

Follow Udayam on Google
Harika Oct 30, 2026 5:04 PM జాతీయంక్రీడలు
మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ వ్యాపారవేత్తగా మారి ‘PROTOCOL32’ పేరుతో ప్రీమియం హెల్త్ డ్రింక్‌ను ప్రారంభించారు. ఇందులో 32 పదార్థాలను ఉపయోగించినట్లు వెబ్‌సైట్‌లో వివరించారు. ఫార్ములాలో చేర్చని మరో 74 పదార్థాల వివరాలనూ వెల్లడించారు. ఇద్దరు వైద్యులు రూపొందించిన ఈ డ్రింక్‌ను సబ్‌స్క్రిప్షన్ విధానంలోనూ పొందవచ్చు.

Comments

G
Loading comments...