Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హాంగ్‌కాంగ్‌ సిక్సెస్‌ లో.. భారత్‌కు షాక్‌!

Follow Udayam on Google
Sai Nath Oct 30, 2026 4:57 PM జాతీయంక్రీడలు
హాంగ్‌కాంగ్‌ సిక్సెస్‌ లో.. భారత్‌కు షాక్‌! - Udayam
హాంగ్‌కాంగ్‌ సిక్సెస్‌-2026 టోర్నీలో భారత్‌కు ఓటమితో ఆరంభమైంది. శుక్రవారం పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 4 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది.తొలుత భారత్‌ 6 ఓవర్లలో 5 వికెట్లకు 88 పరుగులు చేయగా..శశాంక్‌ 11 బంతుల్లో 40 పరుగులతో మెరిశాడు. అనంతరం పాక్‌ 3.5 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్నిఛేదించింది. అబ్బాస్‌ అఫ్రిది 8 బంతుల్లో 35,ఖవాజా నాఫే 12 బంతుల్లో 41 పరుగులతో విధ్వంసం సృష్టించారు.

Comments

G
Loading comments...