Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతులకు శాస్త్రీయ పరిశోధన ఫలితాలు చేరాలి

Follow Udayam on Google
విఘ్నేష్ రెడ్డి Jun 24, 2026 10:44 AM హైదరాబాద్General
రైతులకు శాస్త్రీయ పరిశోధన ఫలితాలు చేరాలి - Udayam
శాస్త్రవేత్తలు చేసిన పరిశోధన ఫలితాలు వెంటనే రైతులకు చేరాలని ఉద్యాన వర్సిటీ వీసీ రాజిరెడ్డి పేర్కొన్నారు. వ్యవసాయంలో మెరుగైన ఫలితాల కోసం ఆధునిక సాంకేతికతను వినియోగించుకోవడం ఎంతో అవసరమని ఆయన తెలిపారు. రైతులు ఐటీ, కృత్రిమ మేధస్సు (AI) వంటి సాంకేతికతలను ఉపయోగిస్తూ, శాస్త్రవేత్తల సలహాలను పాటిస్తూ సాగు చేయాలని ఆయన సూచించారు.

Comments

G
Loading comments...