Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆస్తి పత్రాలు పోగొట్టిన కేసులో ఎస్‌బీఐకి జరిమానా

Follow Udayam on Google
పవన్ కుమార్ Jul 31, 2026 7:46 AM హైదరాబాద్General
ఆస్తి పత్రాలు పోగొట్టిన కేసులో ఎస్‌బీఐకి జరిమానా - Udayam
ఆస్తి ఒరిజినల్‌ పత్రాలు పోగొట్టిన కేసులో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ)కి రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్‌ రూ.3 లక్షల పరిహారం, రూ.20 వేల కేసు ఖర్చులు చెల్లించాలని ఆదేశించింది. గృహరుణం పూర్తిగా చెల్లించిన తర్వాత కూడా ఒరిజినల్‌ పత్రాలు ఇవ్వకపోవడంతో బాధితుడు కమిషన్‌ను ఆశ్రయించారు. బ్యాంకు నిర్లక్ష్యంతో నష్టం జరిగిందని కమిషన్‌ పేర్కొంది.

Comments

G
Loading comments...