Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫ్యూచర్‌ సిటీలో ఎస్‌బీఐ డేటా సెంటర్‌

Follow Udayam on Google
దివ్య శ్రీ Jul 08, 2026 10:44 AM హైదరాబాద్General
ఫ్యూచర్‌ సిటీలో ఎస్‌బీఐ డేటా సెంటర్‌ - Udayam
ఫ్యూచర్‌ సిటీలో ప్రభుత్వం కేటాయించే భూమిలో డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయాలని ఎస్‌బీఐ యోచిస్తోంది. రాయదుర్గంలో ఉన్న భూవివాదం పరిష్కారానికి రావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం 7-8 ఎకరాలు ఆఫర్ చేయగా, ఎస్‌బీఐ 10 ఎకరాలు కోరింది. సమస్య కొలిక్కి రావడంతో కోర్టు నుంచి పిటిషన్‌ ఉపసంహరణకు సిద్ధమైంది.

Comments

G
Loading comments...