వార్తలకు తిరిగి వెళ్లండి

ధరణి పోర్టల్‌ను ఆసరాగా చేసుకుని రాష్ట్రవ్యాప్తంగా భూ దోపిడీలు జరుగుతున్నాయి. రెవెన్యూ సిబ్బంది, ఆపరేటర్లు కుమ్మక్కై యజమానుల ప్రమేయం లేకుండానే వేల ఎకరాల హక్కులను అక్రమంగా మారుస్తున్నారు.
నిషేధిత భూములను సైతం సాంకేతికతతో రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. బాధితులు ముందుకు రాకపోయినా, అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
Comments
Loading comments...

