Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వంతెనల కోసం వరద కష్టాలు

Follow Udayam on Google
పవన్ కుమార్ Jul 08, 2026 11:25 AM మహబూబ్‌నగర్General
వంతెనల కోసం వరద కష్టాలు - Udayam
వానాకాలంలో వాగులు ఉప్పొంగి పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోతున్నాయి. దశాబ్దాలుగా అసంపూర్తిగా ఉన్న వంతెనల నిర్మాణంతో ప్రజలు అత్యవసర సమయంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నిలిచిపోయిన వంతెన పనులను పూర్తి చేయాలి. అప్పుడే వరద ముప్పు నుండి ప్రజలకు విముక్తి లభిస్తుంది.

Comments

G
Loading comments...