వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా బాన్సువాడ లో సబ్ రిజిస్ట్రార్ భవన నిర్మాణం కొరకు అడిషనల్ కలెక్టర్ విక్టర్ శుక్రవారం బాన్సువాడ కల్కి చెరువు సమీపంలో స్థల పరిశీలన చేశారు.
ఇప్పటికీ స్వంత భవన్ లేక పోవడం తో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం అద్దె భవనం లోనే కొనసాగుతోంది.ఈ కార్యక్రమంలో స్తానిక ఆర్ డి ఓ రవీందర్ రెడ్డి రెవెన్యూ అధికారులు ఉన్నారు.
Comments
Loading comments...

