Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సౌత్ సబ్ డివిజన్ పోలీస్ టీమ్‌కు 8 రివార్డ్స్ మరియు ఘన సత్కారం

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Aug 28, 2026 8:30 PM విశాఖపట్నంGeneral
సౌత్ సబ్ డివిజన్ పోలీస్ టీమ్‌కు 8 రివార్డ్స్ మరియు  ఘన సత్కారం - Udayam
విశాఖ సిటీ పోలీస్ కమిషనర్ గారి ఆదేశాలు, మేరకు ఏసిపి వెంకట్రావు వారి పర్యవేక్షణలో సౌత్ సబ్ డివిజన్ పరిధిలోని సిబ్బంది సమన్వయంతో సుమారు 8 కేసుల్లో నిందితులను చాకచక్యంగా గుర్తించి అరెస్ట్ చేయడంతో పాటు, దొంగిలించబడిన ప్రాపర్టీని రికవరీ చేసి బాధితులకు తిరిగి అందజేయడంలో సౌత్ సబ్ డివిజన్ పోలీస్ సిబ్బంది కి సీపీ గారి చేతుల మీదుగా రివార్డులు తో పాటు ఘన సత్కారం చేశారు.

Comments

G
Loading comments...