వార్తలకు తిరిగి వెళ్లండి

యెమెన్ హౌతీల దాడులతో సౌదీ అరేబియాలో భద్రతా ఆందోళనలు పెరిగిన నేపథ్యంలో రియాద్‌లోని భారత రాయబార కార్యాలయం ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసింది.
అత్యవసర హెచ్చరికలు రాగానే సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని, పుకార్లను నమ్మకుండా హెల్ప్‌లైన్ నంబర్లను సంప్రదించాలని సూచించింది.
Comments
Loading comments...

