Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.8 బిలియన్ల రుణం కోసం సౌదీ యత్నం

Follow Udayam on Google
Sai Aug 31, 2026 4:54 PM జాతీయంGeneral
రూ.8 బిలియన్ల రుణం కోసం సౌదీ యత్నం - Udayam
ఇరాన్‌తో యుద్ధం కారణంగా ఆర్థిక ఒత్తిళ్లు పెరుగుతున్న నేపథ్యంలో సౌదీ అరేబియా కనీసం 8 బిలియన్‌ డాలర్ల రుణం సమీకరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. నేషనల్‌ డెట్‌ మేనేజ్‌మెంట్‌ సెంటర్‌ బ్యాంకులతో చర్చలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఆర్థిక, మౌలిక వసతుల ప్రాజెక్టులకు నిధులు సమకూర్చేందుకు సౌదీ ఇప్పటికే రుణ వనరులను విస్తరిస్తోంది. పశ్చిమాసియా ఘర్షణల ప్రభావంతో ఈ చర్యకు మరింత ప్రాధాన్యం ఏర్పడింది.

Comments

G
Loading comments...