వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ రాజ్యాధికార పార్టీ హన్మకొండ జిల్లా అధ్యక్షుడిగా పూజారి సత్యనారాయణ, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పుట్ట రాజు, ప్రధాన కార్యదర్శిగా గోవిందుల జనార్దన్‌ను ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్‌ఛార్జ్ పల్లెబోయిన అశోక్ ముదిరాజ్ నియమించారు.
ప్రస్తుతం జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్న బత్తుల వెంకటేశ్‌ను రాష్ట్ర కమిటీలోకి తీసుకోవాలని ప్రతిపాదించినట్లు అశోక్ ముదిరాజ్ తెలిపారు.
Comments
Loading comments...

