వార్తలకు తిరిగి వెళ్లండి
జపాన్ ఓపెన్‌లో సాత్విక్ జోడీ

భుజం గాయం నుండి కోలుకున్న సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి జంట, జపాన్ ఓపెన్ సూపర్ 750 టోర్నమెంట్‌తో పునరాగమనం చేస్తోంది. తొలి రౌండ్లో డెన్మార్క్ జోడీతో వీరు తలపడనున్నారు.
ఈ టోర్నీలో సింధు, లక్ష్యసేన్, ఉన్నతి హుడా వంటి కీలక ఆటగాళ్లు కూడా బరిలోకి దిగుతున్నారు. గత కొంతకాలంగా టైటిల్ కోసం వేచిచూస్తున్న సాత్విక్ జోడీ, ఈసారి ఎలా రాణిస్తారోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Comments
Loading comments...