వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై విమర్శలు గుప్పిస్తూ హైదరాబాద్‌లోని ప్రధాన ప్రాంతాల్లో '1000 DAYS OF CONGRESS GOVERNMENT' పేరుతో వెలసిన పోస్టర్లు రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనం సృష్టించాయి.
సచివాలయం, గాంధీభవన్, జూబ్లీహిల్స్‌తో పాటు వివిధ కూడళ్లలో సీఎం రేవంత్‌రెడ్డిని లక్ష్యంగా చేసుకుని డబ్బుల మూటలతో కూడిన వ్యంగ్య చిత్రాలతో ఏర్పాటు చేసిన ఈ పోస్టర్లు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి.
Comments
Loading comments...

