Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోహ్లీ బాటలో సంజూ శాంసన్

Follow Udayam on Google
జయ ప్రకాష్ Jul 09, 2026 9:09 AM జాతీయంక్రీడలు
కోహ్లీ బాటలో సంజూ శాంసన్ - Udayam
భారత వికెట్‌కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్‌కు మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ కీలక సూచనలు చేశారు. జింబాబ్వే టీ20 సిరీస్‌కు ఎంపిక కాకపోవడంపై స్పందించారు. విరాట్ కోహ్లీని ఆదర్శంగా తీసుకుని సంజూ తన ఫిట్‌నెస్‌ను మెరుగుపర్చుకోవాలని కోరారు. కోహ్లీలా కష్టపడితేనే జట్టులో సుస్థిర స్థానం లభిస్తుందని మంజ్రేకర్ అభిప్రాయపడ్డారు.

Comments

G
Loading comments...