వార్తలకు తిరిగి వెళ్లండి
సందీప్ కిషన్ ‘సూపర్ సుబ్బు’ ట్రైలర్ లాంచ్
భరత్ తేజ Jun 25, 2026 4:54 AM అల్ ఇండియా 4 views1 day ago

సందీప్ కిషన్ కథానాయకుడిగా మల్లిక్‌రామ్ దర్శకత్వంలో తెరకెక్కిన తెలుగు ఒరిజినల్ కామెడీ సిరీస్ ‘సూపర్ సుబ్బు’ ట్రైలర్ హైదరాబాద్‌లో విడుదలైంది. మాకిపూర్ గ్రామ ప్రజల మార్పు కోసం వెళ్లిన ఉపాధ్యాయుడి కథతో, పూర్తి వినోదాత్మకంగా ఈ సిరీస్ రూపొందింది.
హాస్యం, భావోద్వేగాల కలబోతగా వస్తున్న ఈ క్రేజీ సిరీస్ జులై 2 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఇందులో మిథిలాపాల్కర్, మురళీశర్మ కీలక పాత్రలు పోషించినట్లు.
Comments
Loading comments...