Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జూడాల స్టైపెండ్‌పై అదే పాట

Follow Udayam on Google
SHRUTHI Aug 28, 2026 6:07 AM అమరావతిGeneral
జూడాల స్టైపెండ్‌పై అదే పాట - Udayam
జూనియర్‌ డాక్టర్ల స్టైపెండ్‌ను 13 శాతం పెంచాలన్న డిమాండ్‌ను ప్రభుత్వం అంగీకరించలేదు. పీజీ, సూపర్‌ స్పెషాలిటీ విద్యార్థులకు మూడు శాతం, ఇంటర్న్స్‌కు ఈ ఏడాది 10 శాతం పెంపు ఇస్తామని అధికారులు తెలిపారు. ప్రభుత్వ నిర్ణయంపై జూడాలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇతర డిమాండ్లపైనా చర్చించిన అధికారులు మరోసారి సమావేశమవుదామని సూచించారు.

Comments

G
Loading comments...