Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సినిమాలు వద్దన్న సమంత

Follow Udayam on Google
ధీరజ్ రెడ్డి Jun 27, 2026 2:37 PM జాతీయంవినోదం
సినిమాలు వద్దన్న సమంత - Udayam
రెండేళ్ల క్రితం సమంత సినిమాలు మానేస్తానని చెప్పినప్పుడు చాలా ఆందోళన చెందానని నిర్మాత రాజ్ నిడిమోరు తెలిపారు. ఆమె గొప్ప నటి అని, ఎలాగైనా ఆమెతో సినిమా చేయాలని పట్టుదలతో ‘మా ఇంటి బంగారం’ నిర్మించామని చెప్పారు. ఈ చిత్ర సక్సెస్ మీట్‌లో రాజ్ మాట్లాడుతూ, అదే బృందంతో త్వరలో ‘మా ఇంటి బంగారం’ సీక్వెల్‌ను కూడా తెరకెక్కిస్తామని వెల్లడించారు. ఈ ప్రకటన అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపింది.

Comments

G
Loading comments...