వార్తలకు తిరిగి వెళ్లండి
సమంత కొత్త తమిళ టాక్ షో!

Photo Gallery
‘ఆహా’లో ప్రసారమైన ‘సామ్ జామ్’ తర్వాత, సమంత మరో టాక్ షోకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈసారి ఆమె సోనీ లివ్ (Sony LIV) కోసం తమిళంలో ఈ షోను హోస్ట్ చేయనున్నారు.
ప్రస్తుతం సమంత గర్భవతి అని వార్తలు వస్తున్నాయి. అయితే, ఆమె గర్భంతోనే షూటింగ్‌లో పాల్గొంటారా లేక ప్రసూతి సెలవుల తర్వాత మొదలుపెడతారా అనే విషయంపై స్పష్టత లేదు.
Comments
Loading comments...