Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సమంత అడ్వాన్స్ బుకింగ్స్ రికార్డ్

Follow Udayam on Google
Sai Jun 18, 2026 5:48 PM జాతీయంవినోదం
సమంత అడ్వాన్స్ బుకింగ్స్ రికార్డ్ - Udayam
నందిని రెడ్డి దర్శకత్వంలో సమంత నటించిన ‘మా ఇంటి బంగారం’ చిత్రానికి రికార్డు స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతున్నాయి. నార్త్ అమెరికా ప్రీమియర్ల ద్వారానే ఈ చిత్రం 1.75 లక్షల డాలర్లు వసూలు చేసి, సమంత సోలో కెరీర్‌లోనే అత్యధిక వసూళ్ల దిశగా దూసుకెళ్తోంది. ఈ చిత్రం మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా దాదాపు ₹4 కోట్ల గ్రాస్ సాధించేలా ట్రెండ్ అవుతోంది. జూన్ 19న గ్రాండ్‌గా విడుదల కానున్న నేపథ్యంలో, సినిమా ఘనవిజయం సాధించాలని చిత్రబృందం ఇప్పటికే తిరుమల శ్రీవారిని దర్శించుకుంది.

Comments

G
Loading comments...