వార్తలకు తిరిగి వెళ్లండి

సమంత ప్రధాన పాత్రలో నందినీ రెడ్డి తెరకెక్కించిన 'మా ఇంటి బంగారం' చిత్రం ఈ నెల 19న విడుదల కానుంది. హైదరాబాద్‌లో జరిగిన ప్రీరిలీజ్ వేడుకలో చిత్ర బృందం పాల్గొంది.
ఈ సినిమాలో చీరకట్టుతో యాక్షన్ సీన్లు చేయడం ఎంతో కష్టంగా అనిపించిందని సమంత తెలిపారు. తాను నటిస్తూ, నిర్మించిన ఈ చిత్రం సమష్టి కృషితో ఆరు నెలల్లో పూర్తయిందని ఆమె పేర్కొన్నారు.
Comments
Loading comments...

