వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమలలోని హోటల్‌లో మర్చిపోయిన రూ.45 లక్షల విలువైన బంగారు నగలను క్యాషియర్ శశి తిరిగి అప్పగించి తన నిజాయితీని చాటుకున్నారు. బెంగళూరుకు చెందిన భరత్‌కుమార్ కుటుంబం నగలను మర్చిపోగా, కంగారులో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసుల సమక్షంలో సదరు బ్యాగ్‌ను భద్రపరిచిన శశికి అందజేయడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. శశి నిజాయతీని అభినందిస్తూ పోలీసులు గురువారం ఆయనను సత్కరించారు.
Comments
Loading comments...

