వార్తలకు తిరిగి వెళ్లండి

కేంద్రం పెంచిన పెట్రోల్, డీజిల్, నిత్యావసర ధరలను తగ్గించాలని సీపీఎం నేత రణధీర్ డిమాండ్ చేశారు. ఇంధన ధరల పెంపుతో రవాణా ఖర్చులు పెరిగి సామాన్యులపై భారం పడుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా జులై 2న ఆత్మకూరులో భారీ ధర్నా నిర్వహించనున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ నిరసనలో ప్రజలందరూ పాల్గొనాలని కోరారు.
Comments
Loading comments...

