వార్తలకు తిరిగి వెళ్లండి
సాజన్ ప్రకాష్ ఫైనల్‌కు అర్హత

కామన్వెల్త్ గేమ్స్ పురుషుల 200 మీటర్ల బటర్‌ఫ్లై విభాగంలో భారత స్విమ్మర్ సాజన్ ప్రకాష్ ఫైనల్‌కు చేరుకున్నారు. హీట్స్‌లో 1:58.59 సెకన్లలో రేసు పూర్తి చేసి రెండో స్థానంలో నిలిచారు. హీట్స్‌లో ఆరో వేగవంతమైన సమయాన్ని నమోదు చేశారు.
స్కాట్లాండ్‌కు చెందిన డంకన్ స్కాట్ తొలి స్థానంలో నిలిచారు. సాజన్ ఫైనల్‌లో పతకం కోసం పోటీ పడనున్నారు.
Comments
Loading comments...