Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఒలింపియన్ సాజన్ గ్రాండ్ రీ-ఎంట్రీ

Follow Udayam on Google
కౌశిక్ శర్మ Jul 21, 2026 11:46 AM జాతీయంక్రీడలు
ఒలింపియన్ సాజన్ గ్రాండ్ రీ-ఎంట్రీ - Udayam
పారిస్ ఒలింపిక్స్ తర్వాత విశ్రాంతి, రికవరీ ప్రాముఖ్యతను గ్రహించి ఈతగాడు సాజన్ ప్రకాష్ మళ్లీ బరిలోకి దిగాడు. కామన్వెల్త్, ఆసియా క్రీడల్లో పతకమే లక్ష్యంగా ముందుకుసాగుతున్నట్లు తెలిపాడు. మాజీ ఈతగాడు సందీప్ సెజ్వాల్ శిక్షణలో టెక్నికల్ మార్పులతో 200 మీటర్ల బటర్ ఫ్లై ఈవెంట్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాడు.

Comments

G
Loading comments...