Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సైన్స్ సంబరాలు విజయవంతం చేయాలి

Follow Udayam on Google
K Anuradha Aug 20, 2026 10:23 AM శ్రీకాకుళంGeneral
సైన్స్ సంబరాలు విజయవంతం చేయాలి - Udayam
జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో చెకుముకి సైన్స్ సంబరాలు–2026 పోస్టర్లను డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పి. విలియమ్స్, మండల విద్యాశాఖ అధికారి డి. చిన్నారావులు గురువారం ఆవిష్కరించారు. ఈనెల 27న పాఠశాల స్థాయి, సెప్టెంబర్ 11న మండల స్థాయి, 27న జిల్లా స్థాయి, నవంబర్ 1-3 తేదీల్లో రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించనున్నట్లు జేవీవీ జిల్లా ప్రధాన కార్యదర్శి కుప్పిలి కామేశ్వరరావు తెలిపారు.

Comments

G
Loading comments...