వార్తలకు తిరిగి వెళ్లండి

తమిళ నటుడు సంతానం హీరోగా నటిస్తున్న 20వ చిత్రానికి ‘అతిసయ పిరవి’ అనే టైటిల్ ఖరారైంది. మేకర్స్ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. అంబులెన్స్‌లో సంతానం ప్రయాణిస్తున్నట్లుగా ఉన్న ఈ పోస్టర్ ఆసక్తికరంగా ఉంది.
సైన్స్ ఫిక్షన్, కామెడీ, మిస్టరీ అంశాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రంతో సుధామన్ కృష్ణ దర్శకుడిగా పరిచయమవుతున్నారు.
Comments
Loading comments...

