వార్తలకు తిరిగి వెళ్లండి

సందీప్ ప్రదీప్ ప్రధాన పాత్రలో నటించిన మలయాళ చిత్రం ‘కాస్మిక్ శాంసన్’ నవంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ వీకెండ్ బ్లాక్‌బస్టర్స్ ప్రకటించింది. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లోనూ ఈ సినిమా విడుదల కానుంది.
అభిజిత్ జోసెఫ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఫాంటసీ అడ్వెంచర్‌గా తెరకెక్కింది. ఇందులో సందీప్ సూపర్‌హీరోగా కనిపించనున్నారు.
Comments
Loading comments...

