Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అక్టోబర్‌ 23న తమిళంలో ‘ప్రథమ దృష్ట్యా కుట్టక్కర్‌’

Follow Udayam on Google
Sai Nath Oct 20, 2026 7:04 PM జాతీయంవినోదం
అక్టోబర్‌ 23న తమిళంలో ‘ప్రథమ దృష్ట్యా కుట్టక్కర్‌’ - Udayam
పార్వతి తిరువోతు, విజయరాఘవన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన మలయాళ చిత్రం ‘ప్రథమ దృష్ట్యా కుట్టక్కర్‌’ తమిళంలో విడుదల కానుంది. అక్టోబర్‌ 23న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. ఇప్పటికే ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది. భర్త మరణం తర్వాత కారుణ్య నియామకంపై పోలీసు శాఖలో చేరిన మహిళ చుట్టూ కథ సాగుతుంది.

Comments

G
Loading comments...