వార్తలకు తిరిగి వెళ్లండి

సూర్య, నజ్రియా నజీమ్ జంటగా నటిస్తున్న ‘సీన్’ చిత్రం నుంచి ‘ఏరోప్లేన్’ పాట విడుదలైంది. సుశిన్ శ్యామ్ స్వరపరిచిన ఈ పాటకు ముఖేశ్ మొహమ్మద్ గాత్రం అందించగా, రకేందు మౌళి సాహిత్యం రాశారు.ఇందులో ఇద్దరి మధ్య బలమైన అనుబంధం కనిపిస్తోంది.
పాటలో వారి మధ్య ప్రేమ ఉండొచ్చనే సంకేతాలతో పాటు,బంధం వెనుక మిస్టరీని కూడా చూపించారు.జీతు మాధవన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం నవంబర్ 6న థియేటర్లలో విడుదల కానుంది.
Comments
Loading comments...

