Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సైన్స్ డ్రామా ఫెస్టివల్‌లో దేవునిపల్లి పాఠశాలకు ప్రథమ బహుమతి

Follow Udayam on Google
Saychi kumar Sep 03, 2026 10:35 AM కామరెడ్డిGeneral
సైన్స్ డ్రామా ఫెస్టివల్‌లో దేవునిపల్లి పాఠశాలకు ప్రథమ బహుమతి - Udayam
కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లి ZPHS విద్యార్థులు సైన్స్ డ్రామా ఫెస్టివల్‌లో జిల్లా స్థాయిలో ప్రథమ బహుమతి సాధించినట్లు హెడ్మాస్టర్ గంగాకిషన్ ఇవాళ ఓ ప్రకటనలో తెలిపారు. సైన్సులో కనబరిచిన డ్రామా రాష్ట్ర స్థాయికి ఎంపికైనట్లు ఆయన తెలిపారు. విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు మానస, శ్రీనివాస్‌లను డీఈఓ మల్లిఖార్జున్ అభినందించారు.

Comments

G
Loading comments...