Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సింధుపై సైనా ప్రశంసలు

Follow Udayam on Google
శరణ్య శర్మ Jul 20, 2026 8:19 PM జాతీయంక్రీడలు
సింధుపై సైనా ప్రశంసలు - Udayam
జపాన్ ఓపెన్ సూపర్ సిరీస్ గెలిచి చరిత్ర సృష్టించిన పి.వి.సింధుపై మాజీ స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ ప్రశంసలు కురిపించారు. ఒక ఛాంపియన్‌ను ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదని, సింధుకు మరిన్ని టైటిళ్లు సాధించే సత్తా ఉందని సైనా పేర్కొన్నారు. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో సింధు 21-17, 21-17తో జపాన్ క్రీడాకారిణి అకానె యమగూచిని ఓడించారు. ఈ టైటిల్ సాధించిన తొలి భారతీయ షట్లర్‌గా సింధు ఘనత వహించారు.

Comments

G
Loading comments...