Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్టోక్స్‌ను క్లీన్‌బౌల్డ్‌ చేసిన సాయి కిషోర్‌.. వీడియో వైరల్‌

Follow Udayam on Google
SHRUTHI Aug 28, 2026 8:10 PM జాతీయంక్రీడలు
స్టోక్స్‌ను క్లీన్‌బౌల్డ్‌ చేసిన సాయి కిషోర్‌.. వీడియో వైరల్‌ - Udayam
కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో డుర్హమ్‌కు ఆడుతున్న బెన్‌ స్టోక్స్‌ను గ్లౌసెస్టర్‌షైర్‌ బౌలర్‌ సాయి కిషోర్‌ క్లీన్‌బౌల్డ్‌ చేశాడు. తొలుత సాయి కిషోర్‌ను స్టోక్స్‌ డకౌట్‌ చేయగా, అనంతరం 45 పరుగులు చేసిన స్టోక్స్‌ను సాయి పెవిలియన్‌కు పంపాడు. స్టోక్స్‌ను ఔట్‌ చేసిన ఆనందంలో సాయి కిషోర్‌ సంబరాలు చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

Comments

G
Loading comments...