Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సైబర్‌ సెక్యూరిటీ ఉద్యోగాలపై పెరిగిన ఆసక్తి

Follow Udayam on Google
Shruthi Oct 07, 2026 9:29 PM జాతీయంవాణిజ్యం
సైబర్‌ సెక్యూరిటీ ఉద్యోగాలపై పెరిగిన ఆసక్తి - Udayam
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ సేవలు విస్తరిస్తున్న తరుణంలో సైబర్‌ సెక్యూరిటీ రంగంలో ఉద్యోగాల కోసం అభ్యర్థుల నుంచి ఆసక్తి భారీగా పెరుగుతోంది. అయితే అభ్యర్థుల ఆసక్తికి తగినట్లుగా కంపెనీల నియామక ప్రకటనలు లేకపోవడంతో, ఉద్యోగం సాధించాలంటే ప్రత్యేక నైపుణ్యాలు అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.

Comments

G
Loading comments...