Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

5G విస్తరణలో భారత్ వేగం.. 6Gపై ఓమ్డియా దృష్టి

Follow Udayam on Google
Udayam Desk Oct 07, 2026 9:26 PM జాతీయంవాణిజ్యం
5G విస్తరణలో భారత్ వేగం.. 6Gపై ఓమ్డియా దృష్టి - Udayam
భారత్ ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న టెలికాం మార్కెట్లలో ఒకటని ఓమ్డియా టెలికాం రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ రోనన్ డి రెనెస్సే తెలిపారు. దేశంలో ఒక్కో స్మార్ట్‌ఫోన్ వినియోగదారుడి డేటా వినియోగం ప్రపంచంలోనే అత్యధికంగా ఉందన్నారు. భారత్‌లో 6G అవకాశాలపై అధ్యయనం చేసి, దేశ 6G ప్రణాళికకు సహకరించే అంశాలను పరిశీలిస్తున్నట్లు చెప్పారు.

Comments

G
Loading comments...