Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

5Gలో నెట్‌వర్క్ స్లైసింగ్‌తో కొత్త మానిటైజేషన్

Follow Udayam on Google
Udayam Desk Oct 07, 2026 9:24 PM జాతీయంవాణిజ్యం
5Gలో నెట్‌వర్క్ స్లైసింగ్‌తో కొత్త మానిటైజేషన్ - Udayam
భారత్‌లో 2022లో 5G సేవలు ప్రారంభమైన నేపథ్యంలో టెలికాం సంస్థలు కొత్త మానిటైజేషన్ మార్గాలను అన్వేషిస్తున్నాయని ‘ది డైలాగ్’ ఫౌండర్-డైరెక్టర్ కజీమ్ రిజ్వీ తెలిపారు. నెట్‌వర్క్ స్లైసింగ్ ద్వారా అధిక డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో తక్కువ లేటెన్సీ, నమ్మకమైన కనెక్టివిటీ అందించవచ్చన్నారు. యూకే, అమెరికా, సింగపూర్‌లో ఇప్పటికే ఈ విధానం అమల్లో ఉండగా.. భారత్‌లోనూ ఎయిర్‌టెల్ దీన్ని ప్రవేశపెట్టిందన్నారు.

Comments

G
Loading comments...