వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా చీపురుపల్లిలో DSP రాఘవులు ఆద్వర్యంలో స్తానిక గుర్ల PS పరిధిలో కెల్ల గ్రామంలో గంజాయి, డ్రగ్స్,
ఆన్‌లైన్ బెట్టింగ్, సైబర్ నేరాలు, రోడ్డు భద్రతపై ప్రజలు, యువతకు అవగాహన కల్పించారు.
ఆయన మాట్లాడుతూ యువత మత్తు పదార్ధాలకు దూరంగా ఉండి ఉన్నత లక్ష్యాలపై దృష్టి సారించాలని సూచించారు. అనంతరం జిల్లా స్థాయి ఖోఖో పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు.
Comments
Loading comments...

