వార్తలకు తిరిగి వెళ్లండి

కేవైసీ, రీఛార్జ్, ఉద్యోగాల పేరుతో వచ్చే లింకులను క్లిక్ చేయవద్దని జడ్చర్ల సీఐ కమలాకర్ సూచించారు. ఓటీపీ, సీవీవీ, బ్యాంక్ వివరాలు ఎవరికీ చెప్పవద్దన్నారు.
పోలీసుల పేరుతో వచ్చే వీడియో కాల్స్‌కు భయపడొద్దని తెలిపారు. మోసానికి గురైతే వెంటనే 1930కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు.
Comments
Loading comments...

