Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సఫారీ ఓపెనర్ విధ్వంసక శతకం

Follow Udayam on Google
SHRUTHI Sep 04, 2026 8:56 PM జాతీయంక్రీడలు
సఫారీ ఓపెనర్ విధ్వంసక శతకం - Udayam
నమీబియాతో జరిగిన ట్రై సిరీస్‌ మ్యాచ్‌లో సౌతాఫ్రికా బ్యాటర్ లువాన్-డ్రే ప్రిటోరియస్ కేవలం 53 బంతుల్లోనే మెరుపు శతకం బాదారు. మరో ఓపెనర్ కానర్ ఎస్టర్‌హుయిజెన్ అర్ధశతకంతో రాణించడంతో సౌతాఫ్రికా నిర్ణీత ఓవర్లలో భారీ స్కోరు సాధించింది.

Comments

G
Loading comments...