Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాక్‌లో ఎస్‌ఏఎఫ్‌ గేమ్స్‌

Follow Udayam on Google
SHRUTHI Sep 07, 2026 9:30 PM జాతీయంక్రీడలు
పాక్‌లో ఎస్‌ఏఎఫ్‌ గేమ్స్‌ - Udayam
పాకిస్థాన్‌లో వచ్చే ఏడాది నిర్వహించనున్న సౌత్ ఏషియన్ ఫెడరేషన్ గేమ్స్‌లో పాల్గొనేందుకు సూత్రప్రాయంగా భారత్ అంగీకరించినట్లు ఆ దేశ ఒలింపిక్ అసోసియేషన్ వెల్లడించింది. ద్వైపాక్షిక సంబంధాల నేపథ్యంలో భారత్ బృందం పర్యటనపై సర్వత్రా చర్చ జరుగుతుండగా, పూర్తి వివరాలు జనవరిలో వెలువడే అవకాశం ఉంది.

Comments

G
Loading comments...