Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సాధిక్‌, సౌజన్య ఆన్‌లైన్‌ ఆర్డర్లపై ఆరా

Follow Udayam on Google
SHRUTHI Aug 28, 2026 10:16 AM కాకినాడGeneral
సాధిక్‌, సౌజన్య ఆన్‌లైన్‌ ఆర్డర్లపై ఆరా - Udayam
జగదీశ్వర్‌రెడ్డి హత్య కేసు దర్యాప్తులో సాధిక్‌, సౌజన్య గత మూడు నెలల్లో చేసిన ఆన్‌లైన్‌ ఆర్డర్లను పోలీసులు పరిశీలిస్తున్నారు. స్లోపాయిజన్‌ గుణాలున్న రసాయనం ఉపయోగించారన్న ప్రాథమిక అంచనా నేపథ్యంలో పోలీసులు అది ఎక్కడి నుంచి వచ్చిందనే వివరాలు సేకరిస్తున్నారు. ఇన్‌స్టామార్ట్‌, బ్లింకిట్‌, ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌ సహా డెలివరీ సంస్థలకు నోటీసులు జారీ చేసి ఆర్డర్‌ హిస్టరీలను కోరుతున్నారు.

Comments

G
Loading comments...