వార్తలకు తిరిగి వెళ్లండి

పిఠాపురం ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసు నిందితుడు సాధిక్ ఖాన్ చేతికి రూ.2 కోట్ల ఓడీ పరిమితి ఉన్న జగదీశ్వర్‌రెడ్డి బ్యాంకు ఖాతా చిక్కిందనే విషయం పోలీసుల దృష్టికి వచ్చింది.
ఖాతాల్లో ఫోన్ నంబర్ మార్చి ఆర్థిక లావాదేవీలను సాధిక్ తన చేతుల్లో పెట్టుకున్నాడన్న సౌజన్య ఆరోపణలపై పోలీసులు విచారణ చేపట్టి, బ్యాంకుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు.
Comments
Loading comments...

