Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

వైభవ్ సూర్యవంశీపై సచిన్ టెండూల్కర్ ప్రశంసలు

Follow Udayam on Google
Rohit Chandra May 31, 2026 12:13 PM జాతీయంక్రీడలు
వైభవ్ సూర్యవంశీపై సచిన్ టెండూల్కర్ ప్రశంసలు - Udayam
ఐపీఎల్-2026లో 15 ఏళ్ల వయసులోనే అద్భుత ప్రదర్శన చేస్తున్న వైభవ్ సూర్యవంశీపై క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ప్రశంసలు కురిపించారు. అతడు మణికట్టును ఉపయోగించి ఆడే విధానం అద్భుతమని కొనియాడారు. వైభవ్‌ను టెస్టుల్లోనూ చూడాలని ఉందని సచిన్ ఆకాంక్షించారు. అయితే, ఎప్పుడు ఏ ఫార్మాట్ ఆడాలనేది సెలక్టర్లకు వదిలేయాలని, ఈ కుర్రాడిపై ఎలాంటి ఒత్తిడి తీసుకురాకూడదని సూచించారు.

Comments

G
Loading comments...