Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చెదళ్లో చారిత్రక మైదానం!

Follow Udayam on Google
SHRUTHI Aug 31, 2026 9:41 AM కడపGeneral
చెదళ్లో చారిత్రక మైదానం! - Udayam
కడప డీఎస్‌ఏ మైదానంలో సరైన నిర్వహణ లేక క్రీడాకారులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. సరైన డ్రైనేజీ వ్యవస్థ కొరవడటంతో చిన్నపాటి వర్షానికే మైదానం రోజుల తరబడి మూతపడుతోంది. మౌలిక వసతులు కరువై, తాగునీరు, మరుగుదొడ్లు లేక మహిళా క్రీడాకారిణిలు ఇబ్బంది పడుతున్నారు. చారిత్రక నేపథ్యం ఉన్న ఈ స్టేడియాన్ని అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకుని అభివృద్ధి చేయాలని క్రీడాకారులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...