Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ప్రైవేట్ జెట్‌లో సచిన్ సరదా క్రికెట్.. వీడియో వైరల్

Follow Udayam on Google
Lokesh Jun 12, 2026 12:01 PM జాతీయంక్రీడలు
ప్రైవేట్ జెట్‌లో సచిన్ సరదా క్రికెట్.. వీడియో వైరల్ - Udayam
"ఎత్తు ఎంతైనా మన తీరు మారకూడదు" అనే క్యాప్షన్‌తో సచిన్ టెండూల్కర్ షేర్ చేసిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. గాల్లో ఎగురుతున్న ప్రైవేట్ జెట్‌లో తన కూతురు సారా, కోడలితో కలిసి ఆయన సరదాగా క్రికెట్ ఆడారు. ఈ ఆటలో సచిన్ కోడలు బౌలింగ్ చేయగా, సారా క్యాచ్ పట్టి ఆయనను అవుట్ చేయడం అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది

Comments

G
Loading comments...