Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యూఎస్‌ ఓపెన్‌లో సబలెంక జోరు

Follow Udayam on Google
Sai Sep 03, 2026 12:16 PM జాతీయంక్రీడలు
యూఎస్‌ ఓపెన్‌లో సబలెంక జోరు - Udayam
యూఎస్‌ ఓపెన్‌లో టాప్‌ సీడ్‌ అరైనా సబలెంక మూడో రౌండ్‌కు చేరింది. రష్యా క్వాలిఫయర్‌ పోలినా ఇయాట్చెంకోపై 6-1, 6-1తో ఘన విజయం సాధించింది. ఫ్లషింగ్‌ మెడోస్‌లో వరుసగా 15వ విజయాన్ని నమోదు చేసిన సబలెంక మానసికంగా, శారీరకంగా బలంగా ఉన్నానని తెలిపింది. మూడో రౌండ్‌లో ఉజ్బెకిస్థాన్‌కు చెందిన కమిల్లా రఖిమోవాతో తలపడనుంది.

Comments

G
Loading comments...